వినాయక మండపం వద్ద పేకాట పలువురు పై కేసు నమోదు

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రం లోని ఒక గణేశ్ మండపం లో శివ్వంపేట కి చెందిన ఐదు గురు వ్యక్తు లు డబ్బులు పెట్టి మూడుముక్కలాట ఆడుతుండగా పోలీసులకు సమాచారం అందింది వినాయక మండపం దగ్గరకు వెళ్లి న శివ్వంపేట యస్ ఐ పోలీసు సిబ్బంది వాళ్లను రెడ్ హాండెడ్ గా పట్టుకొని వల్ల దగ్గర నగదు 41,500 రూపాయకు ఎబై రెండు కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు వల్ల పై సు మోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు యస్ ఐ తెలిపారు

Join WhatsApp

Join Now