ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 29(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రెడ్యా తండా లో ఉన్న సీడ్ కంపనీ లోకి జగన్, సీత్య ,రాజ్య, గమని అక్రమంగా సీడ్ ప్రవేశించి కంపనీ గేటు ద్వంశం చేసి అక్కడ లేబర్స్ విషయం లో గొడవ చేసి సీడ్ కంపని వాళ్ళని తిట్టి బెదిరించరాని అక్కడ సూపర్ వేసర్ గా పని చేస్తున్న రెడ్యా తండా కి చేద్నిన బనొత్ కుమార్ వల్ల తో మాట్లాడానికి వెళ్ళగా అతన్ని కూడా కొట్టి చపుతాము అని బెదిరిచడంతో బనొత్ కుమార్ దరఖాస్తు ఇవ్వగా రెడ్యా తాండకి చెందిన జగన్, సీత్య ,రాజ్య, గమని పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ ఐ తెలిపారు