*మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది*
*మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్*
*జమ్మికుంట డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం*
మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని కరీంనగర్ మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు Oప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .
శ్రద్ధ తీసుకోవడంతో పాటు అవసరమైన మందులను వాడాలని సూచించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరానికి హాజరైన డాక్టర్లను మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు.