కాలేజీలో విద్యార్థిని కత్తితో పొడిచిన సహ విద్యార్థి …

కాలేజీలో విద్యార్థిని కత్తితో పొడిచిన సహ విద్యార్థి

IMG 20240821 WA0024

కర్ణాటకలోని పుత్తూరు పట్టణంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి విషయంలో కాలేజీలో చదివే ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తోటి విద్యార్థిని మరో విద్యార్థి కోపంలో కత్తితో పొడిచాడు. గాయపడిన విద్యార్థిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు..

Join WhatsApp

Join Now