47వ వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం..
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 11:
కామారెడ్డి మున్సిపాల్ పరిదిలోని 47వ వార్డులో 5 గురు అధికారులు 5 టీములు గా ఏర్పడి ఈరోజు ఉదయం 9 గంటల నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లినా సర్వే అధికారి వారి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ఇట్టి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నమోదు కార్యక్రమాన్ని స్థానిక 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ సందర్శించి అధికారులు తీసుకుంటున్న వివరాలను పరిశీలించారు.
ఇట్టి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో సర్వే అధికారులు వెంకట స్వామి, సతీశ్, సూరజ్, అనురాధ, లలిత తదితరులు పాల్గొని సర్వే చేస్తున్నారు.
47వ వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం..
by kana bai
Published On: November 11, 2024 10:30 pm