కాంగ్రెస్ అధిష్టానానికి పంపడానికి రూ.650 కోట్లు సమకూర్చిన కాంగ్రెస్ నాయకుడు..
సంచలనంగా మారిన ఈడీ సోదాలు
కర్ణాటక తరహాలోనే ఇక్కడి నుంచి నిధుల తరలింపు త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు పంపుతున్నట్టు సమాచారం..!!హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బులు తరలించినట్టు ఈడీ అధికారుల అనుమానం..!! ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని కొన్ని బ్యాంకులకు నిధులు వచ్చిన సంగతి తెలిసిందే..!!అదే తరహాలో ఢిల్లీ అధిష్టానానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకుడు రూ.650 కోట్లు సమకూర్చి పెట్టినట్టు సమాచారం..!! దాంట్లో బాగానే ఈడీ సోదాలు అని తెలుస్తుంది..