Site icon PRASHNA AYUDHAM

మద్యం మత్తులో హోంగార్డును కర్రతో బాదిన కానిస్టేబుల్

Screenshot 2024 12 28 14 56 00 312 edit com.whatsapp

*మద్యం మత్తులో హోంగార్డును కర్రతో బాదిన కానిస్టేబుల్*

*విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి*

*

వెలుగులోకి వచ్చిన ఘటన*

*పల్నాడు – మాచర్లలో నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లిఖార్జున పీకలదాకా మద్యం తాగి వచ్చాడు*

*అనంతరం శ్రీనివాస్ పై అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సీఐ*

Exit mobile version