మద్దతు ధర రాదని.. నాలుగెకరాల్లో పత్తిని పీకేసిన రైతు

మద్దతు ధర రాదని.. నాలుగెకరాల్లో పత్తిని పీకేసిన రైతు

ఆదిలాబాద్ – భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన రైతు గుమ్ముల వెంకటి నాలుగెకరాల్లో రూ.60 వేలు పెట్టుబడితో పత్తి వేశాడు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షానికి పెన్‌గంగ ఉప్పొంగి రెండెకరాల పత్తి నీట మునిగింది.పెన్‌గంగలో మునిగిన పత్తి దిగుబడి రాదని, మరో రెండెక రాల పత్తికి ధర వచ్చే అవకాశం లేదని మనస్తాపం చెందాడు.. దీంతో మొత్తం నాలుగెకరాల్లో పత్తిని పీకేశాడు…

Join WhatsApp

Join Now