*తుంగతుర్తి లో పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం.*
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెట్రోల్ పోసుకొని రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం…
ధాన్యం బాగాలేదని వెనక్కి పంపిన మిల్లు యాజమాన్యం…
మనస్థాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం…
క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు చెప్పడంతో ఒప్పుకొని రైతులు…