Site icon PRASHNA AYUDHAM

ఘనంగా మోడెలయ్య జాతర

ఘనంగా మడెలయ్య బోనాలు

హనుమకొండ జిల్లా ప్రశ్న ఆయుధం

పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో ఆత్మకూరు గ్రామంలో రజకుల ఆరాధ్య దైవమైన మడెలయ్య బోనాలు ఘనంగా జరుపుకున్నారు మహిళలు పెద్ద మనుషులు పిల్లలు గుడికి వెళ్లి బోనాలు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు పరికరాల వాసు ఆత్మకూరు రజక సంఘం అధ్యక్షుడు పరికరాల సంపత్ వైస్ ప్రెసిడెంట్ పరికరాల రాము కోశాధికారి ఉప్పుల దేవేందర్ రజక పెద్దమనుషులు రాసమాల పరమేష్ రాసమల్ల రాస మల్ల రామకృష్ణ రసమల వైకుంఠం రాస మల్ల నరేందర్ రాసమల్ల రాజు పాయిరాల సుగ్రీవు ఉప్పుల సురేష్ పర్వతగిరి అయోధ్య పున్నం ఓదెలు గొల్లపెల్లి బాబు పొదిలి సాదయ్య వైనాలా భారతమ్మ రాస మల్ల శ్రీనివాస్ మరియు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version