నందిగామలో వైభవంగా గ్రామదేవతల పునః ప్రతిష్టాపన మహోత్సవం..
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
నందిగామ మండల కేంద్రంలో గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్న గ్రామదేవతల ఆలయాల పునః ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నేతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.. కేపి