ప్రెస్ క్లబ్ అధ్యక్షునికి ఘనంగా సన్మానం

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 22 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా షేక్ అబ్దుల్ అజీజ్ ఎన్నికైన సందర్భంగా ఘనంగా శాలువాలతో సన్మానించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ శివ్వంపేట మాజీ ఎంపీటీసీ జంగం విజయ వెంకటేశం నాయకులు జంగం వెంకటేశం కాముని నాగేష్ ఆంజనేయులు గౌడ్ ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్ క్లబ్ ఉపాధ్యక్షులు గోవింద్ చారి ప్రధాన కార్యదర్శి నర్సింలు గౌడ్ ప్రెస్ క్లబ్ బాలు నాయక్ ఆనంద్ రాజిపేట నాగేష్ రాజిపేట శ్రీకాంత్ సత్యనారాయణ గౌడ్ మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now