Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జార్ఖండ్, బిహారకు చెందిన ట్రైని ఐఏఎస్ ల బృందం.. 

..గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జార్ఖండ్, బిహారకు చెందిన ట్రైని ఐఏఎస్ ల బృందం..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జార్ఖండ్,బిహారుకు చెందిన ట్రైని ఐఏఎస్ ల బృందం సందర్శించి కళాశాలలో ఉన్నటువంటి ప్రయోగశాలలను, తరగతి గదులను పరిశీలించి విద్యార్థిని విద్యార్థులతో ఇంట్రాక్ట్ఐ వారి భవిష్యత్తుకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్,కంప్యూటర్ తో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉండాలన్నారు. కళాశాలలో జరిగే జాబు మేళాల గురించి అడిగి ఎన్నికైన విద్యార్థుల వివరాలు తెలుసుకొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో ట్రైని ఐఏఎస్ లు ఐదుగురు,వైస్ ప్రిన్సిపల్ డా,,ఎం. ప్రభాకర్ , ఐక్యూ ఏసీ, కోఆర్డినేటర్ డాక్టర్.వై. ఆంజనేయులు,టీఎస్ కేసి కన్వీనర్ డాక్టర్. జె. శ్రవణ్ కుమార్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ వి.వాణి,డాక్టర్ ఆదివిష్ణు, డాక్టర్ కె. వి బిక్షమయ్య, మనోహర్,కృష్ణ ప్రసాద్,శైలజ,దీపిక, భార్గవి,రాములు,మహేష్, జగన్నాధం,శ్రీనివాస్, లక్ష్మీ, లావణ్య, నదీముద్దీన్, కవిత తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version