రాష్ట్రంలో చారిత్రాత్మక హ్యాట్రిక్ విజయం సాధించిన..

హర్యానా రాష్ట్రంలో చారిత్రాత్మక హ్యాట్రిక్ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ.

బిజెపి యువ నాయకులు మఠం ఋషికేష్

IMG 20241008 WA0066

ఫ్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మరియు మేధావుల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ హర్యానా ప్రజల తీర్పు .. ఈ యొక్క హర్యానా విజయం ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనితీరుకు నిదర్శనం ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ రాలేదని హేళన చేస్తున్న వేళ ఇండియా కూటమికి ఈ యొక్క హర్యానా బిజెపి విజయం కాంగ్రెస్ పార్టీకి చాలా దిక్కుతోచని పరిణామం.. దేశ రాజధాని ఢిల్లీకి పక్కనే ఉండే హర్యానా రాష్ట్రంలో ఈసారి పక్కాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ మరియు ఇతర మీడియా కోడై కుషాయి కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కావున హర్యానా రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేసిన యువ నాయకులు మఠం ఋషికేష్.. 

Join WhatsApp

Join Now