ప్రవచనకర్త చాగంటికి దక్కిన కీలక పదవి!
* *తెలుగుధనాన్ని ఖండాంతరాలు చేరవేస్తున్న చాగంటి… మన తెలుగింటి!*
* నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకం!
* కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల
* ప్రవచనాన విలువలకు దక్కిన గౌరవం
* గతంలో టీటీడీ పదవిని సున్నితంగా తిరస్కరించిన చాగంటి
* పవన్ కళ్యాణ్ చొరవతోనే అంగీకరించినట్లు సమాచారం!
_ఇతర నామినేట్ పోస్టులు…_
* మైనార్టీ వ్యవహారాల సలహాదారు-మహ్మద్ షరీఫ్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్-కుడిపుడి సత్తిబాబు, కళింగ ఛైర్మన్-రోణంకి కృష్ణం నాయుడు, కొప్పుల వెలమ- PVG కుమార్, తూర్పు కాపు-యశస్వి, రజక-సావిత్రి, వాల్మీకి-కప్పట్రాళ్ల సుశీలమ్మ.