Site icon PRASHNA AYUDHAM

హైదరాబాద్ లో రూ. 1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్…

హైదరాబాద్ లో రూ. 1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్..

తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ. 1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. డిమాండ్ ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్ కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Exit mobile version