ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా..

ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా..

-రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఏబీవీపీ. ఆధ్వర్యంలో కర్షకు బీడీ కాలేజ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడు అరుణ్ మాట్లాడుతూ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment