గత వారం రోజుల క్రితం కురిసిన వానలు వరదల వల్ల నష్టపోయిన బాధితులకు నిత్యవసరాలు సరుకులు చిరు సహాయంగా విలేక రు సోదరులు నజీర్ బాయ్, సందీప్, మహేష్ ఆధ్వర్యంలో చేపట్టే మంచి కార్యక్రమానికి సామాజిక సేవా కార్యకర్త శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు జి ఎస్రా ఎస్ష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ మానవత్వం తన వంతు గా 25 kg లా బియ్యం అంజేశానారు* మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వానల వరదలు విపత్కర సమయంలో అండగా నిలవాలని, ఉన్నంతలో ప్రతి ఒక్కరు సహాయ పడాలని,మన సహాయం లక్షల్లో వేలలో కాదు, అవసరానికి ఆకలికి ఉపయోగపడితే చాలు, చేసే సహాయం చిన్నదైనా ఉపయోగపడితే అదే ఒక గొప్పది కావున
మిత్రులు, సోదరులు, శ్రేయోభిలాషులు సమాజ సంఘసంస్కర్తలు , వ్యాపారస్తులు, ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సేవ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అఖిలపక్ష నాయకులు ఉన్నట్లయితే మానవత దృక్పథంతో రెండు గంటల సమయంలోపు పూర్ణ టీ స్టాల్ దగ్గరికి వచ్చి అందజేయాల్సిందిగా కోరుతున్నాను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందిప్ ,కోరేం రమేష్ ,మహెష్