ఏపీ క్యాబినెట్‌లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.

*ఏపీ క్యాబినెట్‌లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.*

*గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని వివరించిన అధికారులు.*

*అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం.*

*మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు వివరించిన అధికారులు.*

*రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.*

Join WhatsApp

Join Now