ముచ్చటైన ముగ్గు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 16.
కామారెడ్డి జిల్లాలోని సంక్రాంతి సంబరాలు అంటినాయి. మహిళలు అందంగా వేసిన ముచ్చటైన ముగ్గుల ఫోటోలను తెలంగాణ పత్రిక ఫోటోను క్లిక్ మనిపించింది.
శ్రీ సాయి మణికంఠ అపార్ట్మెంట్ శ్రీనివాస్ నగర్ కాలనీ సాయి నికిత శరణ్య సాయి కీర్తన సంతోష్ రాణి వేసిన ముగ్గులు ఆకట్టుకుంటుంది.