ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి క్రూరంగా చంపిన ప్రియుడు

ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి క్రూరంగా చంపిన ప్రియుడు

పెళ్లై ఒక కూతురు ఉండగా తిరిగి ప్రేమాయణం నడిపిన యువతి.. చివరికి ప్రియుడి చేతిలోనే హతం

కర్ణాటక – మైసూర్ పరిధిలోని సలిగ్రామ్ ప్రాంతంలో దారుణ ఘటన

సిద్ధరాజు అనే యువకుడితో ప్రేమలో పడి ప్రేమాయణం నడిపిన దర్శిత(22)ఇద్దరూ శారీరకంగా దగ్గరవ్వగా.. దర్శిత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో సాకులు చెప్పి దాటవేసిన ప్రియుడు సిద్ధరాజుఅంతలో కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తికి దర్శితను ఇచ్చి పెళ్లి చేసిన పెద్దలువీరికి ఒక కూతురు పుట్టగా, వృత్తిరీత్యా దుబాయ్‌కి వెళ్ళిపోయిన సుభాష్.. దీంతో మళ్ళీ దగ్గరైన సిద్ధరాజు, దర్శితభర్తతో ఉండలేకపోతున్నానని, కూతురితో వచ్చేస్తానని దర్శిత బలవంతం చేయడంతో.. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సిద్ధరాజుఒక హోటల్‌కి తీసుకెళ్లి దర్శితను దారుణంగా కొట్టి, నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చేసిన సిద్ధరాజుదీంతో మొహం చిద్రమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో చనిపోయిన దర్శిత రెండు రోజులుగా కనిపించడం లేదని అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారమిచ్చిన హోటల్ సిబ్బందివిచారణలో ఛార్జింగ్ పెట్టిన ఉన్న సెల్ ఫోన్ పేలడంతో దర్శిత చనిపోయిందని చెప్పిన సిద్ధరాజుపోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పిన సిద్ధరాజుసిద్ధరాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు

Join WhatsApp

Join Now

Leave a Comment