Site icon PRASHNA AYUDHAM

మద్యానికి బానిసైన వ్యక్తి – భార్య మందలించిందని మనస్తాపం, రైలు కింద పడి ఆత్మహత్య

IMG 20250918 WA0016 1

నిజామాబాద్ సెప్టెంబర్ 18
(ప్రశ్న ఆయుధం)

మృతుడు ఎనుగందుల మల్లేష్ ,తండ్రి/కొమురయ్య మున్సిపల్ లేబర్ R/o భగత్ సింగ్ కాలనీ, ఆర్సాపల్లి నిజామాబాద్ వాసిగా గుర్తించారు, గత కొంత కాలం నుండి అతిగా మద్యానికి బానిసైనందున భార్య త్రాగుడు మానుకోమని మందలించినందున, మృతుడు మనస్తాపం ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశంతో తేదీ బుధవారం రాత్రి సమయం 20.55 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జానకంపేట్ రైల్వే స్టేషన్లు వద్ద రైలు నేం: 11414 ప్యాసింజర్ యొక్క రాకను గమనించి దానికి అడ్డుగా వెళ్లగా రైలు డీ కొట్టగా కలిగిన గాయలవల్ల అక్కడికక్కడే మరణించినాడు. మృతుడు
ఈ విషయంలో ఆర్ పి ఎస్, నిజామాబాద్ నందు కేసు నమోదు చేసి హెడ్ కానిస్టేబుల్ హనుమాన్లు పరిశోధన చేస్తున్నారు.

Exit mobile version