Site icon PRASHNA AYUDHAM

ఎలక్ట్రిక్-బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

Screenshot 2025 01 04 18 29 24 353 edit com.whatsapp

ఎలక్ట్రిక్-బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చెల్ – బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లోని ఎలక్ట్రిక్- బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది.

Exit mobile version