కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రాంతీయ రవాణా కమిటీ మెంబర్ 

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రాంతీయ రవాణా కమిటీ మెంబర్

  కామారెడ్డి 

ప్రాంతీయ రవాణా అథారిటీ మెంబర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడిన ఎజాజ్ ఖాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ని గురువారం మర్యాద పూర్వకంగా కలిసి ప్రభుత్వ ఉత్తర్వును అందజేశారు. ఈ కార్యక్రమములో జిల్లా రవాణా అధికారి కే. శ్రీనివాస్ రెడ్డి తో పాటు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now