హై స్కూల్ కు మైక్ సెట్ అందజేత

*నాగపురి హై స్కూల్ కు మైక్ సెట్ అందజేత*

 

చేర్యాల అక్టోబర్ 15 ప్రశ్న ఆయుధం :

 

నాగపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988-89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సుమారు 25 వేల రూపాయల విలువగల అహుజా మైక్ సెట్ ను పాఠశాలకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లికట్టే ఐలయ్య మరియు ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులుచిర్రా యాదగిరి బి లక్ష్మణ్ పి శ్రీనివాస్ గొట్టం తిరుపతిరెడ్డి ఎస్ డి ముబీన డి చంద్రశేఖర్ రెడ్డి సిహెచ్ వెంకయ్య మోకు కనకయ్య జంబుల సాయి రెడ్డి ఈ నరసయ్య మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now