లక్ష డప్పులు వెయ్యి గొంతులు కళాకారుల కవాతు 

* లక్ష డప్పులు వెయ్యి గొంతులు కళాకారుల కవాతు

మండల డప్పు బృందం అధ్యక్షునిగా కళా శేఖర్.

మందకృష్ణ మాదిగపిలుపు మేరకుఎస్సీ వర్గీకరణ లక్ష్యంగాఫిబ్రవరి 07 నాడుహైదరాబాదులోని ట్యాంక్ బండ మీద జరిగే లక్ష డప్పులు వేయి గొంతుల కళాకారుల కవాతు కళా ప్రదర్శన విజయవంతం చేయాలని రాజాపూర్ మండలం లోని వివిధ గ్రామాల డప్పు కళాకారులతో కలిసి మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది.ఫిబ్రవరి7 న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని గ్రామాల నుంచి తరలిరావాలని రాజాపూర్ మండల డప్పు కళాకారుల అధ్యక్షులు కళాశేఖర్ పిలుపునిచ్చారు. డప్పు సంఘం జిల్లా అధ్యక్షులు రొట్టె శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ్యాల కొమ్ము కృష్ణ సమక్షములో మండల కమిటిని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులునరగె యాదయ్య,రామని రమేష్ మండల అధ్యక్షులు నరిగె కళాశేఖర్,ఉపాధ్యక్షులు కిష్టారం బాల్ లింగం,మిద్దె గోపాల్, ప్రధాన కార్యదర్శి అంతారం శేఖర్సహాయ కార్యదర్షులుగా బైండ్ల చెన్నకేశవులు,తప్పేట శివ,ఉసిల్ల బాలకృష్ణ, కోశాధికారి లొట్టి పెద్ద వెంకటయ్య, ప్రచార కార్యదర్శి లుగా రామని బాలస్వామి,ఎర్రయాదగిరి,సోషల్ మీడియా ప్రతినిధి కావలి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now