Site icon PRASHNA AYUDHAM

ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి

IMG 20240809 WA0146

*ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలి*
*బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 9*

బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన శుక్రవారం రోజున హర్ ఘర్ తిరంగ్ సన్నాహక సమవేశం జమ్మికుంట లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు (రేపటి నుండి) ఈనెల 10వ తేది నుండి 15వ తేది వరకు రాష్ట్ర పార్టీ పలు కార్యక్రమాలను ఇవ్వడం జరిగిందని వాటన్నింటిని కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ స్వాతంత్ర ఉద్యమ కారుల చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసే విధంగా బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని సంపత్ రావు సూచించారు. బిజెపి కార్యకర్తలు (హర్ ఘర్ తీరంగ్) ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసే విధంగా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ ఆకుల రాజేందర్ దొంతుల రాజ్ కుమార్ మోత స్వామి ఇటుకల స్వరూప అప్ప మధు రాజేష్ ఠాకూర్ కైలాష్ కోటి గణేష్ కొండ్లే నగేష్ రాకేష్ ఠాగూర్ బలుసుకురి రాజేష్, బురుగుపల్లి రాము, రాచపల్లి ప్రశాంత్, గరేపల్లి నిరూప రాణి, ఉడుగుల రవికుమార్, శనిగరపు రవి యనమనగండ్ల రామస్వామి మేకల సుధాకర్ రెడ్డి, కుంభాల వెంకటరాజం, బద్రి , శ్రీవర్తి ప్రవీణ్, ఆవంచ వెంకటేష్, యంసాని సమ్మయ్య, మంతిని అశోక్, నాగపురి విజయ్ ,ముకుంద సుధాకర్, ఏ సృజన, కనుమల్ల లక్ష్మి, మైస భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version