ప్రసాదం పెట్టినందుకు బ్రాహ్మణుడిని కొట్టిన అన్యమతస్తుడు.!!!
ముందు ఆడుకుంటున్నటువంటి పిల్లలకు సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసాదము పెట్టిన అర్చకుని పై కొంతమంది అన్య మతస్తులు దేవాలయంలోకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన. గుంటూరు జిల్లా, పొన్నూరు గ్రామం, తెలగపలెం, శంకరమఠ వీధి సుబ్రమణ్య స్వామి దేవాలయం.