పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తాటి

IMG 20240727 WA2587

తల్లాడ మండల కేంద్రంలో జక్కంపూడి కృష్ణమూర్తి మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు


Join WhatsApp

Join Now