దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.
ప్రశ్న ఆయుధం జనవరి 22 కామారెడ్డి దోమకొండ మండలంలో సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మొగుళ్ళ సిద్దయ్య తండ్రి పేరు రాజయ్య, వయస్సు 53 సంవత్సరాలు అయినా మృతికి కారణం ఆయన పాలుకు తీసుకున్న మొక్కజొన్న చుట్టూ సోలార్ వైర్లు తీగలు చుట్టడం వల్ల వాటిని గమనించక తీగల కు తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగింది సంఘటన స్థలానికి దోమకొండ ఇంచార్జ్ ఎస్ఐ ఆంజనేయులు , ఏఎస్ఐ సుబ్రమణ్య చారి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.