ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీస్ అధికారి అసభ్యప్రవర్తన
ప్రైవేట్ గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి
మధుగిరి పోలీస్ ఓ అధికారికి మచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళ కార్యాలయానికి వచ్చింది
అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు.. ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని, ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది.
వీడియో వైరల్ కావడంతో పోలీస్ అధికారి మచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడుఅని తెలుస్తుంది..