దయారగూడ లో ఘనంగా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం
మేడ్చల్
ప్రశ్న ఆయుధం
జూలై 18
కూకట్పల్లి నియోజకవర్గం,ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఈరోజు దయారగూడ, సంగీత్ నగర్ లో అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు