అరుదైన శిశువు…

అరుదైన శిశువు.. 2 ముఖాలు, 4 కాళ్లు

ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ :

యూపీలోని సీతాపూర్‌ ఆస్పత్రిలో ఓ మహిళ సోమవారం అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో పాప పుట్టింది. ఈ చిన్నారిని చూసేందుకు పలువురు ఆస్పత్రికి తరలివవచ్చారు. పాపకు ఒక శరీరం అభివృద్ధి చెందినా, మరో శరీరం అభివృద్ధి చెందలేదు. దురదృష్టవశాత్తూ పుట్టిన 5 గంటలలోపే ఆ శిశువు చనిపోయింది. దీంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now