Site icon PRASHNA AYUDHAM

స్విమ్మింగ్ కోచ్ ను నియమించాలని అదనపు కలెక్టర్ కు వినతి

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని సిమ్మింగ్ ఫుల్ లో సిమ్మింగ్ కోచ్ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నామని సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మాధురికి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. గత మూడు నెలల క్రితం సిమ్మింగ్ కోచ్ గా పని చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ పదోన్నతిపై కరీంనగర్ బదిలీపై వెళ్లగా అతని స్థానంలో స్విమ్మింగ్ కోచ్ నియమించకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. వెంటనే స్విమ్మింగ్ కోచింగ్ నియమించాలని అదనపు కలెక్టర్ ను కోరారు.

Exit mobile version