Site icon PRASHNA AYUDHAM

ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారి..

ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారి..

రాష్ట్రంలో ఈ నెల 23న ఒకరోజు నిర్వహించే గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని, దీనికోసం ప్రతి సభకూ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాదు కలెక్టర్లను ఆదేశించారు.

Exit mobile version