ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను భయపెడుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు..

*మళ్లీ ఫుడ్ పాయిజన్*

*ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను భయపెడుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు..*

*ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు గురుకుల విద్యార్థులు కూడా మృతి..*

*నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రి పాలైన 100 మంది విద్యార్థులు..*

*అయినా మారని సిబ్బంది తీరు.. ఫుడ్ పాయిజన్ అయిన తెల్లారి కూడా విద్యార్థులకు పురుగుల అన్నమే పెట్టిన పాఠశాల యాజమాన్యం..*

*ఈరోజు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న పలువురు విద్యార్థులకు వాంతులు..*

 *కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న 20 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు..*

*ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..*

Join WhatsApp

Join Now

Leave a Comment