ప్రపంచ మేధావికి ఘన నివాళి 

ప్రపంచ మేధావికి ఘన నివాళి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందున్నటువంటి డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 134 వ జయంతి వేడుకలు నిర్వహించరూ. బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్లు బహుజన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొక్కొండ రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్ , కామారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు నత్తి జీవన్, ఎల్లారెడ్డి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బజార్ ప్రభుదాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు దుబ్బాక నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment