*అటల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల*
న్యూ ఢిల్లీ :
దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ 100వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ స్మారక నాణెం, స్టాంపు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు.