Site icon PRASHNA AYUDHAM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

IMG 20240825 WA04151

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 26, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణ హనుమాన్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91 ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  హోటల్ అమృత గ్రాండ్ లో జరిగింది . ఈ సందర్భంగా విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి మధుర స్మృతులను పంచుకున్నారు. వారికి చదువు నేర్పిన గురువులను సన్మానించుకున్నారు. ఈ బ్యాచ్ హనుమాన్ మందిర్ స్కూలు మొదటి బ్యాచ్ అయినందున, విద్యార్థులందరూ వారి జీవితాలలో సాధించిన విజయాలను, వారి పిల్లల సక్సెస్ ను పంచుకుని ఈ ఆత్మీయక సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించు కున్నారు.

Exit mobile version