దోమకొండ మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆయుధం మే 18 కామారెడ్డి దోమకొండ దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ త్రివేణి హై స్కూల్ లో 1999 బ్యాచికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ 1999 చెందిన బ్యాచ్ పూర్వ విద్యార్థులందరూ ఎక్కడెక్కడో ఉంటూ, వారి పనులు చూసుకుంటూ, తమ యొక్క పాత స్నేహితులను, సమూహంగా కలుసుకోవాలని, అందరి యొక్క మంచి చెడులు తెలుసుకొని, ఆత్మీయంగా పలకరించుకొని , వారి యొక్క మంచి చెడుల గురించి ముచ్చడించుకున్నారు. దీనికి వేదికగా దోమకొండ లోని త్రివేణి హైస్కూలు లో పూర్వ విద్యార్థుల ఫ్యామిలీ , మరియు, మిత్రులందరికీ కలుసుకున్నారు., చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని చాలా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుల చేవూరి సంతోష్,లింగ శ్రీకాంత్, అచ్చ సంతోష్ కుమార్,రేఖ నవీన్, సునంద శివ లీల, మంగ, ఇంకా వారి మిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Post Views: 21