గురుకుల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు 

గురుకుల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు

కరీంనగర్ జిల్లాలోని ఒక గురుకులంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడ్డ జూనియర్ లెక్చరర్

వార్షిక పరీక్షల అనంతరం వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్లిన బాలికకు నెలసరి రాకపోవడంతో అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులు

కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని వైద్యురాలు, బాలికపై ఎవరైనా అత్యాచారయత్నం చేశారేమోనని అనుమానం వ్యక్తం చేయడంతో, బాలికను ప్రశ్నించిన తల్లిదండ్రులు

గత నెలలో ఒక జూనియర్ లెక్చరర్ తనను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి జూనియర్ లెక్చరర్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

Join WhatsApp

Join Now