ఐ ఐ టీ లో గిరిజన విద్యార్తి

*ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించిన రాహుల్ నాయక్…*

ప్రశ్న ఆయుధం
,కామారెడ్డి, ఆగస్టు 09:

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మాలోత్ తండా గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి మాలోత్ రాహుల్ నాయక్ కీ జూలాజికల్ టెక్నాలజీ ఎంటెక్ ప్రోగ్రాం 5 సంవత్సారాలు కోర్సు కోసం ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలో సీటు సంపాదించడం పట్ల పలువురు అభినందన తెలిపారు ఐఐటీ లో చేరడం ఒక ముఖ్యమైన సాధన, మరియు గిరిజన ప్రాంతాల వంటి తక్కువ ప్రాతినిధ్యం లేని వర్గాల విద్యార్థులు తమ కలలను సాధించుకోవడం మరింత స్ఫూర్తిదాయకం. రాహుల్ నాయక్ తన భవిష్యత్ ప్రయత్నాలకు పరిశోధనలు చేసి ఉన్నత స్థానంలో చేరాలని పలువురు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now