ఇంటిపై చింత చెట్టు కూలింది??? ఆదుకోండి అంటున్న గిరిజన మహిళ
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం బొంగరం పంచాయతీ కంటి మామిడి గ్రామంలో ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం నాడు ఉదయం ఓ పెంకుటిల్లు పై భారీ చింత చెట్టు కూలి ఇల్లు ధ్వంసం అయింది అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo స్పందించాలి,సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ఆదుకోవాలన బాధిత తల్లి లక్ష్మి కోరారు.