కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడల్లుళ్ళ రిలే నిరాహార దీక్ష.

మా భార్యలను కాపురానికి పంపించాలి”

కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడల్లుళ్ళ రిలే నిరాహార దీక్ష.

IMG 20240804 WA0012

ఏలూరు:- పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను  కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ బి.కె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మోసపోయామంటూ  ఇద్దరు తోడు అల్లుళ్లు శనివారం ఉదయం స్థానిక కలక్టరేట్ వడ్ఢ రిలే నిరాహార దీక్షకు దిగారు…

Join WhatsApp

Join Now