*కారు బైక్ ఢీ కొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి..*
*జనగామ జిల్లా:*
దేవరుప్పుల మండలం,సింగరాజు పల్లి-నీర్మాల గ్రామాల మధ్య ఢీ కొన్న బైక్,కారు..
ఈ ఘటనలో సింగరాజు పల్లి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు తాళ్లపల్లి ఉదయ్ అక్కడికక్కడే మృతి..
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు..
సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సృజన్ కుమార్..
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.