బోర్ బావిలోపడిన రెండేళ్లు చిన్నారి సురక్షితం

*బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సురక్షితం..*

రాజస్థాన్ లోని దౌసలో రెండేళ్ల బాలిక బోరుబావిలో పడింది. 35 అడుగుల లోతులో పడిన బాలికను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి.

సుమారు 18 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Join WhatsApp

Join Now