Site icon PRASHNA AYUDHAM

బాలికల ప్రాథమిక పాఠశాల సందర్శన

IMG 20250626 WA0506

బాలికల ప్రాథమిక పాఠశాల సందర్శన

 

కామారెడ్డి జిల్లా గాంధారి

(ప్రశ్న ఆయుధం) జూన్ 26

 

గాంధారి మండల కేంద్రంలో గురువారం MEO శ్రీహరి, మండల కేంద్రంలో గల స్థానిక బాలికల ప్రాథమిక పాఠశాలను ప్రార్థన సమయానికి సందర్శించడం జరిగింది . ఈ సందర్భంలో విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాలం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులకు అకాడమిక్ కి సంబంధించిన పలు సూచనలు చేశారు. మరియు సర్వీస్ పర్సన్ కు పాఠశాల తరగతి గదులను, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సూచనలు తెలియజేయడం జరిగింది. వీరితో పాటు సీ ఆర్ పి రాజు, తదితరులు ఉన్నారు.

Exit mobile version