పాల్వంచ మండలం పరిధిలోని దంతెలబోర, జగన్నాధపురం ప్రాంతాలతో పాటు, పాల్వంచ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రి మండపాల్లో పర్యటించిన సందర్భంగా రఘురామరెడ్డి తోపాటు కొత్వాల ను మహిళలు, రైతులు, ప్రజలు సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో డిసిఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, మాజీ జెడ్పి చైర్మన్ బరిపటి వాసుదేవరావు, మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు బద్ది కిషోర్, ఎస్ వి కే ఆర్ ఆచార్యులు, వై వెంకటేశ్వరరావు, నాగా సీతారాములు, ఆళ్ల మురళి, కోనేరు చిన్ని, భూక్యా గిరి ప్రసాద్, తుమ్మల శివారెడ్డి, బాలినేని నాగేశ్వరరావు, చౌగాని పాపారావు, చింతా నాగరాజు, చీకటి కార్తీక్, కందుకూరి రాము, కాపా శ్రీను, కాపర్తి వెంకటాచారి, పైడిపల్లి మహేష్, శ్రీలత రెడ్డి, చాంద్ పాషా, పాబోలు నాగేశ్వరరావు, గంధం నర్సింహారావు, బానోత్ అనిత, నందా నాయక్, కోండం పుల్లయ్య, కామాచారి, బాలాజీ*, తదితరులు పాల్గొన్నారు.