*ప్రొద్దుటూరులో మహిళను బూటుకాలితో తన్నిన సీఐ..అవమానంతో ఆత్మహత్యకు సిద్ధమైన మహిళ
ఓ కేసు విషయంలో స్టేషన్‌కు పిలిచి వేధించినట్లు పేర్కొన్న తల్లీకొడుకులు
మహిళ అని కూడా చూడకుండా వన్‌టౌన్ సీఐ గేట్ నుంచి లాక్కెళ్లి మరీ దారుణంగా కొట్టాడు. మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా సీఐ బూటు కాలుతో తన్నాడు
స్టూడెంట్ అని కూడా చూడకుండా స్టాఫ్ మొత్తం కలిసి కొట్టారు. మాకు ఈ అవమానంతో బతకాలని లేదు.
మా చావుకు కారణం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది
అంటూ వాపోయిన బాధితులు