టీచర్స్ కాలనీలో దోమల మందు స్ప్రే చేయించిన యువ నాయకుడు
ప్రశ్న ఆయుధం 06 ఆగష్టు ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీ లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మొహమ్మద్ గౌస్ వర్షాకాలం దృష్ట్యా వార్డుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తుగా దోమల స్ప్రే చేయించారు.ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.